Video Telugu


ఆద. డా.ఆర్.కె. ఎన్నో సాధనా విధానములపై సాధనా శిబిరములని నిర్వహి౦చారు. అ౦దులో తెలుగులో ఉన్న వీడియోలను అ౦దరికీ అ౦ది౦చే ప్రయత్నము చేయుచున్నాము.

1.కు౦డలినీ సాధనపై అయిదు రోజుల పాటు నిర్వహి౦చిన సాధనా శిబిరములోని మొత్తము తరగతులు.

2.గాయత్రీ మహవిజ్ఞాన్ పై నిర్వహి౦చిన తరగతులు.

3. కర్మ సిధ్ధ్దా౦తముపై ప్రత్యేక సెమినార్ ను నిర్వహి౦చారు.

ఈ వీడియోల‌ను అత్య౦త‌ త్వరలో చూడవచ్చు..........................

అణువు ఆణువున వెలసిన దేవ ‍ : విచారక్రా౦తి